ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
7tv focus : ఇటీవలి కాలంలో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు యూటర్న్ తీసుకున్నాయి. తగ్గుదల నమోదు చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,63,740గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,50,090గా ఉంది. అలాగే ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,64,900గా ఉంది.
⏱ Top Story
👁 23 Views |
⬇️ 0 Downloads