ఈ సారి నేరుగా ప్రధాని మోదీ, అమిత్ షా నివాసాల మీదికే.. !!
7tv focus : ఈ సమావేశంలో తదుపరి నిరసనలకు సంబంధించిన పూర్తి రూట్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారిక నివాసాలను ముట్టడించాలని ఇండియా బ్లా్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రపతి భవన్, ఉపరాష్ట్రపతి నివాసం, సేవా తీర్థ్ వంటి ప్రాంతాల వద్ద భారీ ఎత్తున ధర్నాలకు ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్ విధివిధానాల్లో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఈ ఆందోళనలను ఉమ్మడిగా చేపట్టనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయాలని కూడా ఇండియా కూటమి...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads