‘ఈ 15 నుండి ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె’
7tv focus : ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోశాధికారి పద్మ తెలిపారు. ఈ మేరకు మంగళవారం బూర్గంపహాడ్ మెడికల్ ఆఫీసర్‌కు ఆశాలతో సీఐటీయూ నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఆశాల వేతనాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పారితోషికం పేరుతో ఆశాల శ్రమను ప్రభుత్వం దోపిడీ చేస్తుందని విమర్శించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads