ఈ 20న హైదరాబాద్‌లో బీసీ కవుల సమ్మేళనం
7tv focus : ప్రముఖ కవి, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ సంపాదకత్వంలో 2001లో ప్రచురించబడిన “వెంటాడే కలాలు వెనుకబడిన కులాలు” కవితా సంకలనం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 20న రజితోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కవుల సమ్మేళనం బీసీల అలాయ్ బలాయ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నల్లగొండలోని మహాత్మా జ్యోతిరావు పూలే సెంటర్‌లో బుధవారం ఆవిష్కరించారు. ప్రముఖ తెలంగాణ జీవకవి మునాస్ వెంకట్, కవి, గాయకుడు అంబటి వెంకన్న ఇతర కవులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునాస్ వెంకట్ మాట్లాడుతూ.. 25 సంవత్సరాల కింద వెలువడినటువంటి ఈ బీసీ...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads