PM-MOdi_V_jpg--816x480-4g
7TV Focus News

ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌లో పర్యటించనున్న మోదీ.. 

ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగష్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కిర్గిస్తాన్‌లో జరిగే ఎస్‌సీవో 2026 సదస్సుకు హాజరవుతారు. సెంట్రల్ ఆసియా దేశాలైన ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌లతో ద్వైపాక్షిక, వ్యాపార, వాణిజ్య బంధాలను బలోపేతం చేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ భేటీ అవుతారు.ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు మోదీ ఉజ్బెకిస్తాన్‌ వెళ్తున్నారు. ఆగష్టు 29, 30 తేదీల్లో ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో పర్యటిస్తారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఎనర్జీ, ఎడ్యుకేషన్ వంటి అంశాలపై చర్చలు జరుపుతారు. అనంతరం రెండు...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article