WhatsApp Image 2026-10-07 at 11.21.10 AM
7TV Focus News

ఉదయం 11 గంటలైనా తెరుచుకోని చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం

చౌటుప్పల్, అక్టోబర్ 07,(సెవెన్ టీవీ ఫోకస్);ప్రభుత్వ కార్యాలయాలంటేనే సమయపాలన ఉండాలి. కానీ చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఉదయం 11 గంటలు దాటినా కార్యాలయం తెరుచుకోకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వివరాల్లోకి వెళితే... ఆస్తి రిజిస్ట్రేషన్లు, ఇతర పనుల కోసం ఉదయం నుండే ప్రజలు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే 09;30 గంటలకే తెరుచుకోవాల్సిన కార్యాలయం 11 గంటల వరకు తెరుచుకోలేదు. దీంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం సెలవు పెట్టుకుని వస్తే, అధికారులు రాకపోవడంతో తమ సమయం, డబ్బు వృధా అవుతోందని వాపోతున్నారు.ఒక వైపు ప్రభుత్వం ప్రజలకు వేగంగా సేవలు అందించాలని...
⏱ Top Story 👁 88 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article