ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్..
7tv focus : తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు చలిలో వణుకుతూ ఎలక్ట్రిక్ స్కూటర్లపై విధులకు రావడం చూసి ఆ యజమాని మనసు చలించింది. తాను కారులో హాయిగా ప్రయాణిస్తుంటే.. తన కోసం కష్టపడే ఉద్యోగులు మాత్రం వాతావరణ ప్రతికూలతలను ఎదుర్కోవడం ఎందుకని ఆలోచించారు. అంతే.. వారి కష్టాన్ని తగ్గించేందుకు ఏకంగా బీఎండబ్ల్యూ కార్లనే కానుకగా ఇచ్చారు. ఒక్కో కారు విలువ సుమారు రూ.43 లక్షలు ఉండటం గమనార్హం. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మీటింగ్ ఉందని తీసుకెళ్లి.. కార్లు గిఫ్ట్‌గా! హెనాన్ ప్రావిన్స్‌లోని జియాజువో నగరంలో మా యాన్‌లీ అనే మహిళ బీఫ్ హాట్‌పాట్ రెస్టారెంట్ చైన్‌ను నిర్వహిస్తున్నారు. తన సంస్థలో...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads