ఉపాధి హామీ పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలి
వి బి జి రాంజీ పథకాన్ని రద్దుచేసి 2005 ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య వార్త ప్రతిక :-మరిపెడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించి వి బి జి రాంజీ పథకాన్ని రద్దుచేసి 2005 ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాద్ జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మే 30న శనివారం మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు అనంతరం జరిగిన సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ పని ప్రదేశాలలో మంచినీటి సౌకర్యం టెంటు ప్రాథమిక...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads