ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో ఉచిత శరత్ కంటి వైద్య శిబిరం
7tv focus : శ్రీ గాలిపెల్లి రవీందర్ (ఉపసర్పంచ్) గారి ఆధ్వర్యంలోముఖ్య అతిథులు:శ్రీమతి భాషవేణి సరోజన (గ్రామ సర్పంచ్)శ్రీ భాషవేణి మల్లేశం యాదవ్ (గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు)విశిష్ట అతిథి:శ్రీ గోనె రాజమల్లయ్య (గ్రామ కార్యదర్శి)తేదీ & సమయం:19-08-2026 (బుధవారం), ఉదయం 9:00 గంటలకువేదిక:గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద, చేగుర్తిపాల్గొనేవారు (వార్డు సభ్యులు & పాలకవర్గం):బాపు | లావణ్య | సుష్మ | సరవ | పుష్పలత | కిరణ్ | యుధిష్టర్ | శేఖర్ | అనిల్ మరియు పాలకవర్గ సభ్యులువిజ్ఞప్తి: గ్రామ ప్రజలందరూ ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి హాజరై, పరీక్షలు చేయించుకుని సద్వినియోగం చేసుకున్నారుసంప్రదించాల్సిన నంబర్లు:📞 9052770770 | 9052776776
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads