mgu-vc-1_V_jpg--816x480-4g
7TV Focus News

ఎంజీయూలో అట్టహాసంగా దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్‌ మహాసభలు ప్రారంభం

7tv focus : చరిత్ర పరిశోధనల సందడి.. మేధావుల మంతనాలు.. దేశం నలుమూలల నుండి తరలివచ్చిన ప్రొఫెసర్లు, చరిత్రకారులు, పరిశోధక విద్యార్థులు.. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల‌తో 45వ దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్‌ మహాసభలు శుక్రవారం న‌ల్ల‌గొండ‌లోని మ‌హాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 13, 14, 15 తేదీల్లో మ‌హాస‌భ‌లు కొన‌సాగ‌నున్నాయి. మహాసభలను ఎంజీయూ వ‌ర్సీటీ వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం పునాదులపై నవభారత నిర్మాణానికి చరిత్ర అధ్యయనం ఎంతగానో దోహదపడుతుందన్నారు. సమాజాన్ని హేతుబద్ధంగా అర్థం చేసుకోవడానికి, సమ్మిళిత అభివృద్ధితో మెరుగైన భవిష్యత్‌ను నిర్మించుకోవడానికి చారిత్రక అవగాహన అవసరమని పేర్కొన్నారు. చరిత్ర రచన గత సంఘటనలను నమోదు చేయడానికే...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article