yadaiah-goud_V_jpg--816x480-3g
7TV Focus News

ఎంపీ చామ‌ల క‌నిపించ‌డం లేదంటూ చౌటుప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు

 7tv focus : భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపించ‌డం లేదని పేర్కొంటూ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సుర్వి యాదయ్య గౌడ్ ఫిర్యాదు చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గ ప్రజల ఓట్లతో ఎంపీగా గెలుపొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు. హైదరాబాద్, ఢిల్లీ రాజకీయాలకే పరిమితమవుతూ మునుగోడు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. చౌటుప్పల్‌లో 100 పడకల ప్రభుత్వ ఆస్ప‌త్రి ప్రారంభానికి నోచుకోకపోవడం, రాచకొండ సాగునీటి పథకం, శివన్నగూడెం ప్రాజెక్టు, డిండి...
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article