ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
అమరావతి, అక్టోబర్ 26: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవాన్ని సోమవారం జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న వారిందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన తెలియజేశారు. ‘ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవం సందర్భంగా, రూబీ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న విద్యార్థులు, అధ్యాపకులు, వైద్యులు, పరిశోధకులు, సిబ్బంది అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు‘. ’దివంగత శ్రీ ఎన్టీఆర్ గారి సంకల్పంతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం నాలుగు దశాబ్దాలుగా వైద్య విద్య, పరిశోధన, ప్రజారోగ్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. నాణ్యమైన వైద్య విద్యతో సమాజానికి నిబద్ధత కలిగిన వైద్యులను అందించడం గర్వకారణం. వైద్యం ఒక వృత్తి...
⏱ Top Story
👁 2 Views |
⬇️ 0 Downloads