ఎన్విడియా సీఈఓ భవితవ్యం తేల్చనున్న బోర్డు ఆఫ్ డైరెక్టర్స్..
7tv focus : చైనా గూఢచారిణిగా అనుమానాలు ఉన్న మహిళతో వివాహేత సంబంధం పెట్టుకున్న ఎన్విడియా సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సంస్థలో ఆయనను కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై సంస్థ బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, ప్రస్తుతం సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ బోర్డులో సభ్యురాలిగా భారత సంతతి మహిళ ఆర్తీ షా కూడా ఉన్నారు. సీఈఓ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే క్రమంలో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆర్తీ షా అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోనుంది. ఎవరీ ఆర్తీ షా.. భారత్‌లోనే పుట్టిపెరిగిన ఆర్తీ షా పైచదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads