WhatsApp Image 2026-07-16 at 3.35.34 PM
7TV Focus News

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.

7 టీవీ ఫోకస్ పత్రికా ప్రకటన ది.16.07.2026. నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారిని మర్యాదపూర్వకంగా కలిసిన 2003 నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయిన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వారు 2003 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన ఉద్యోగులను సి.పి.ఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) నుండి పాత పెన్షన్ విధానం (OPS) పరిధిలోకి మారుస్తూ జీవోను విడుదల చేసిన నేపధ్యంలో ఎన్.టి.ఆర్. పోలీస్ కమీషనరేట్ నందు వివిధ హోదాలలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ కలిసి అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్ గారి నేతృత్వంలో ఈ రోజు పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు పోలిస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article