ఎఫ్‌సీఐ మృతులకు ఘన నివాళి..!
7tv focus : ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కర్మాగారంలో కన్నుమూసిన వారికి ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్మిక సంఘం ఘన నివాళులు అర్పించింది. 36 ఏళ్లనాటి విషాదాన్ని తలచుకుంటూ కన్నీళ్లతో అప్పటి మృతులను స్మరించుకున్నారు నాయకులు. ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్మిక సంఘం నాయకుడు నెలకంటి రాము ఆధ్వర్యంలో 1990లో గ్యాస్ లీకై చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కర్మాగారంలో 1990 సెప్టెంబర్ 17న సెకండ్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన వారికి ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఆరోజు అనుకోకుండా పైపు నుండి గ్యాస్ లీకై 9 మంది పర్మినెంట్ ఉద్యోగులు, ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు మృత్యువాత పడ్డారు. ఆ ఘటనలో ప్రాణాలు...
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads