ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం
7tv focus : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి విజయం విజయం తథ్యం అని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లేగా కాంతారావు అన్నారు. అన్నివర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో, సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పాలన ఘోరంగా విఫలమైందన్నారు. సోమవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ శ్రీ వేంకటేశ్వర ఫంక్షన్‌హాల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా పార్టీ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్‌చార్జి దిండిగాల రాజేందర్ కలిసి రేగా మాట్లాడారు. అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి, ప్రజలకు బూటకపు మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads