Air-India-Flight_V_jpg--816x480-4g
7TV Focus News

 ఎయిరిండియా విమానంలో సాంకేతిక స‌మ‌స్య‌..

7tv focus : భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో జైపూర్‌లో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేయాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న ఆదివారం ఉద‌యం జ‌రిగింది. విమానంలోని ప్ర‌యాణికులు అంద‌రూ సుర‌క్షితంగా ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలివి. ఎయిరిండియా సంస్థ‌కు చెందిన ఏఐ-1886 అనే విమానం మ‌ధ్య‌ప్ర‌దేశ్, భోపాల్ నుంచి ఆదివారం ఉద‌యం ఢిల్లీకి బ‌య‌ల్దేరింది.ఉద‌యం 8.25 గంట‌ల‌కు భోపాల్ నుంచి బ‌య‌ల్దేరాల్సి ఉంది. అయితే, కాస్త ఆల‌స్యంగా 8.47 గంట‌ల‌కు బ‌య‌ల్దేరింది. షెడ్యూల్ ప్ర‌కారం ఈ విమానం ఉద‌యం 9.55 గంట‌ల‌కు ఢిల్లీలో ల్యాండ్ అవ్వాలి. కానీ, విమానంలో త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగా రాజ‌స్థాన్‌లోని జైపూర్‌కు మ‌ళ్లించాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు 9.40 గంట‌ల స‌మ‌యంలో...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article