ఎలాన్ మస్క్, సత్య నాదెళ్లకు అమెరికా అత్యున్నత సైన్స్, టెక్నాలజీ పురస్కారాలు
7tv focus : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలోనే అత్యున్నతమైన శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనా పురస్కారాలను ఎలాన్ మస్క్, సత్య నాదెళ్ల, జెన్సన్ హువాంగ్ తో పాటు ఇతర ప్రముఖ టెక్ దిగ్గజాలకు వైట్‌హౌస్‌లో ఇవాళ ప్రదానం చేయనున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డులను ప్రదానం చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వైట్‌హౌస్‌లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న'సైన్స్: ఎ న్యూ గోల్డెన్ ఏజ్ సమిట్' వేదికగా ఈ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డు గ్రహీతలు: ఎలాన్ మస్క్ : టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ సెర్గీ బ్రిన్: గూగుల్ సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్: ఎన్విడియా...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads