WhatsApp Image 2026-06-27 at 3.55.38 PM
7TV Focus News

ఎస్‌ఐఆర్‌లో అర్హులందరూ ఓటరుగా నమోదు కావాలి: కొలన్ హన్మంత్ రెడ్డి

7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 27: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం డివిజన్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని బీఎల్‌వోలకు సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 293వ డివిజన్ పరిధిలోని సూరారంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి బీఎల్‌వోలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియను బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఓటరు జాబితాలో...
⏱ Top Story 👁 21 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article