ఎస్‌ఐఆర్‌లో ఓటు హక్కును పరిరక్షించుకోవాలి: సీపీఐ
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 27: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వామి అయి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ పిలుపునిచ్చారు. షాపూర్‌నగర్‌లో పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సీపీఐ ఆధ్వర్యంలో షాపూర్‌నగర్‌లో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ మాట్లాడుతూ, ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరారు. ఎస్‌ఐఆర్ పేరుతో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. బీఎల్‌వోలు అందజేసే ఎన్యూమరేషన్ ఫారాలను ప్రజలు సక్రమంగా...
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads