WhatsApp Image 2026-06-27 at 3.33.21 PM
7TV Focus News

ఎస్‌ఐఆర్‌లో ప్రతి ఓటరూ భాగస్వామి కావాలి: కూన శ్రీనివాస్ గౌడ్

7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 27: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం సర్కిల్ పరిధిలో జరుగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఓటరు జాబితా ప్రక్షాళనలో ప్రజలు చురుకుగా పాల్గొని సరైన వివరాలను నమోదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని కోరారు. బీఎల్‌వోలు అందజేసే ఎన్యూమరేషన్ ఫారంలో పూర్తి,...
⏱ Top Story 👁 19 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article