WhatsApp Image 2026-06-23 at 3.00.15 PM
7TV Focus News

ఎస్‌ఐఆర్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్ర

అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తే ఊరుకోం: మల్లు రవి హైదరాబాద్‌లో కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, వామపక్షాల భారీ నిరసన ర్యాలీ ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్పణ 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 23: ఓటు హక్కు భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని, దానిని హరించే ఏ ప్రయత్నాన్నైనా కాంగ్రెస్ పార్టీ సహించదని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరుతో దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల సవరణ చేపడుతున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే అవకాశం ఉన్నందున ప్రజాస్వామ్య శక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు....
⏱ Top Story 👁 16 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article