ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్లకు దరఖాస్తు ఫారాల పంపిణీ
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 4: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బూత్ నంబర్ 527 పరిధిలో శనివారం ఓటర్లకు దరఖాస్తు ఫారాల పంపిణీ నిర్వహించారు. ఓటర్లు గడువులోగా ఫారాలను పూర్తి చేసి సంబంధిత పత్రాలతో బూత్ లెవల్ అధికారికి (బీఎల్‌వో) సమర్పించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమానికి బీజేపీ శక్తికేంద్రం ఇన్‌చార్జి వేముల రమేష్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కొత్త ఓటర్ల నమోదు, పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో మార్పులు, సవరణలు అవసరమైతే ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారాలను సక్రమంగా నింపి, అవసరమైన ధ్రువపత్రాలతో కలిసి గడువులోగా బీఎల్‌వోకు అందజేయాలని సూచించారు. ప్రతి అర్హుడైన పౌరుడు...
⏱ Top Story
👁 25 Views |
⬇️ 0 Downloads