ఎస్‌ఐఆర్ ఫారాల భర్తీలో ప్రజలకు కాంగ్రెస్ చేయూత
7టీవీ ఫోకస్, మరిపెడ, జూలై 9: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఫారాల భర్తీపై అవగాహన లేని ప్రజలకు మరిపెడలో కాంగ్రెస్ నాయకులు సహాయ సహకారాలు అందించారు. అర్హులైన ప్రతి ఓటరు గడువులోగా ఫారాలను సక్రమంగా సమర్పించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఫారాల భర్తీపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మరిపెడ పట్టణ కాంగ్రెస్ నాయకులు సేవలు అందిస్తున్నారు. పట్టణ కాంగ్రెస్ నాయకులు బోడ రమేష్ నాయక్, బోడ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలకు ఎస్‌ఐఆర్ ఫారాలను సక్రమంగా నింపించి, సంబంధిత బీఎల్‌వోలకు సమర్పించే విధానంపై మార్గనిర్దేశం చేశారు. ఫారాల్లో ఎలాంటి తప్పులు, కొట్టివేతలు లేకుండా పూర్తి వివరాలను స్పష్టంగా...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads