ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలు మీ దృష్టిలో ఏంటి? ఎమ్మెల్యే కొలికపూడి పోస్టుల కలకలం!
7tv focus : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఆదివారం కలకలం రేపాయి. తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల గురించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, ఇది తీవ్రమైన వివక్షేనని ఆయన ఆరోపించారు.తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడం వల్లే ఇలా జరుగుతోంది. ఇతర సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఇలా చేయగలరా? ఎస్సీ, ఎస్టీ, బీసీ శాసనసభ్యులు మీ దృష్టిలో ఏమైనా తక్కువా? అంటూ ఆయన ప్రశ్నించారు. విస్సన్నపేట మండలంలో సీసీ రహదారుల నిర్మాణ ప్రారంభోత్సవాలు తనకు తెలియకుండానే జరిగాయని ఆయన తీవ్రంగా స్పందించారు. నియోజకవర్గంలో అలజడి సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని మరో...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads