ఏపీలో ఎంపీపీ, జడ్పీపీ పాలకవర్గాల పదవీకాలం ఖరారు.. నేడే తొలి సమావేశం!
7tv focus : ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఎన్నికైన మండల ప్రజా పరిషత్ (MPP), జిల్లా ప్రజా పరిషత్ (ZPP) పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభ తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్ జారీ చేశారు. మండల ప్రజా పరిషత్ (MPP) పాలకవర్గం తొలి సమావేశం: రాష్ట్రంలోని ఎంపీపీల తొలి ప్రత్యేక సమావేశాన్ని నవంబర్ 19, 2026న (గురువారం) నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పదవీకాలం ప్రారంభం: నవంబర్ 19 నుంచే నూతన ఎంపీటీసీ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యుడు, ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభం కానుంది. జిల్లా ప్రజా పరిషత్ (ZPP) పాలకవర్గం తొలి...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads