ఏపీలో మరో రాజకీయ పార్టీ.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ని ప్రకటించిన విజయసాయిరెడ్డి!
7tv focus : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్లో బుధవారం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరు, జెండా, అజెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర రాజకీయాల్లో కుటుంబ ఆధారిత రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. తెలుపు, కాషాయ రంగులతో పార్టీ జెండా పరివర్తన రాజనీతి పార్టీ జెండాను తెలుపు, కాషాయ రంగులతో రూపొందించారు. జెండా మధ్యలో ధర్మచక్రాన్ని ఏర్పాటు చేశారు. పార్టీని సంక్షిప్తంగా PRPగా పిలవనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యల...
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads