images (1)
7TV Focus News

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 

 7tv focus : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈరోజు(బుధవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. మొత్తం 12 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. హార్టికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. రూ.20.62 కోట్లతో APHIMS ప్రాజెక్టుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా.. 72 నెలల పాటు అమలు చేయనున్నారు. సేవలో ఉండగానే మరణించిన అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రతి ఏడాది సేవకు రూ.5 వేల చొప్పున.. గరిష్ఠంగా రూ.1.50 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని నిర్ణయించింది.రేపల్లె 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article