ganta_srinivas_rao_35be4b08aa_V_jpg--625x351-4g
7TV Focus News

ఏపీ బ్రాండ్‌తో పెట్టుబడుల వరద.. రాష్ట్రానికి రూ.32 లక్షల కోట్లు

7tv focus : సీఐఐ పెట్టుబడుల సదస్సు విజయవంతమైందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు (శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ఇది ఏపీ బ్రాండ్‌కు నిదర్శనమన్నారు. చంద్రబాబు బ్రాండ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సహకారంతో ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందంజలో ఉన్నామన్నారు.గతంలో పరిశ్రమలు ఇక్కడ నుంచి వెళ్లి పోయాయని.. అప్పట్లో కొత్త పరిశ్రమలు రాలేదని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పెట్టుబడుల వరద కొనసాగుతోందన్నారు. రీజినల్ సమ్మిట్ ద్వారా ఇక్కడ ఉన్న...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article