WhatsApp Image 2026-07-03 at 7.32.32 PM (1)
7TV Focus News

ఏలూరులో కదం తొక్కిన రైతాంగం

ఏలూరు 7 టివి ఫోకస్ జూలై 3 ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు సందర్భంగా నిర్వహించిన హలో రైతన్న ఛలో ఏలూరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రైతులు మహా ప్రదర్శన నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నలుమూలలు నుండి వచ్చిన అన్నదాతలు కదం తొక్కారు కళాకారుల డప్పు దరువులతో నృత్యాలతో ఉత్సాహపూరితమైన వాతావరణంలో నెలకొంది ఏలూరు నగరంలో నలుమూలల అరుణ పతాకాల అలంకరణలు రైతన్నల అడుగులతో హోరెత్తింది చిరుజల్లుల మధ్య అన్నదాతలు కిసాన్ సభ జెండాలతో ఏలూరు నగరంలో భారీ కవాతు నిర్వహించారు ముందుగా జూట్ మిల్ సెంటర్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి భారీ రైతాంగ ప్రదర్శన రైతన్నల నినాదాలతో ప్రారంభమైంది ఫైర్ స్టేషన్ మీదుగా...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article