ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్..
7tv focus : లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ఏసీబీ ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారుల తీరు మారడం లేదు.. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఫైల్స్ కదలాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ ఎక్కడో ఒక చోట టేబుల్ కింద చేతులు పెడుతూ అడ్డంగా బుక్కవుతున్నారు.తాజాగా భైంసా మున్సిపాలిటీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జాదవ్ సంతోష్ ఓ సివిల్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. సదరు సివిల్ కాంట్రాక్టర్ పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న చెక్కులను విడుదల చేసేందుకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జాదవ్ సంతోష్ రూ.60 వేలు డిమాండ్ చేశాడు.తొలి దఫా రూ.10 వేలు లంచం...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads