ఏ పోలవరం రైతులకు రాజముద్ర పాసు బుక్స్ పంపిణీ
రాజముద్రతో పాసు పుస్తకాలు రైతులతో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ బహూకరణ జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 2 జగన్ ఫోటో పోయింది రాజముద్ర వచ్చింది ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఏ పోలవరంలో రైతుల సంబరం కొత్త పాసు బుక్స్ అందజేత పారదర్శక పాసు బుక్స్ పంపిణీ రైతుల కళ్ళలో ఆనందం కనిపిస్తుంది ఎమ్మెల్యే రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం గ్రామ రైతులకు గురువారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు రీ సర్వే నిర్వహించి తప్పులు సరిదిద్దిన అనంతరం రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకుల ఫోటోలతో...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 1 Downloads