ఐపీఈ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ లింబాద్రి బాధ్యతల స్వీకరణ
7tv focus : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ హైదరాబాద్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఆర్. లింబాద్రిబాధ్యతలు స్వీకరించారు. ఆయన తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌గా, తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా , ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా, హైదరాబాద్ లోని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విద్యా సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారి వంటి పలు విశిష్ట పదవులను నిర్వహించారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార కమిటీకి అంబుడ్స్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు.
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads