ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
7tv focus : ప్రతి ఐపీఎల్ సీజన్ ముందు ‘సమీక్ష’ సమావేశం నిర్వహించే భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈసారి మాత్రం వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15 గురువారం ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు, మీడియా హక్కులు కలిగిన సంస్థలు, ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఈ మీటింగ్ జరగాలి. కానీ, అనుకోకుండా ఆరోజు సమీక్ష సమావేశం లేదని బీసీసీఐ కబురు పంపింది. అయితే.. వాయిదాకు కారణాలు ఏంటీ? అనేది తెలియాల్సి ఉంది.ఐపీఎల్ 20వ సీజన్‌కు ముందు జరగాల్సిన సమీక్ష సమావేశం వాయిదా పడింది. ఈ విషయాన్ని పది జట్ల యజమానులకు, మీడియా రైట్స్ కలిగిన జియోస్టార్, స్టార్ స్పోర్ట్స్ సంస్థలకు, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads