p32 (1)
7TV Focus News

 ఒకే సాచెట్‌లో 32 ర‌కాల పోష‌కాలు.. 

7tv focus :  క్షణాల్లో ఎన్నో పోషకాలు అందించే సప్లిమెంట్లకు ప్రస్తుతం ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ప్రపంచకప్‌ విజేత యువరాజ్‌ సింగ్‌ ఆరోగ్య, పోషకాహార రంగంలోకి అడుగుపెడుతూ ప్రోటోకాల్‌32 పేరుతో కొత్త సప్లిమెంట్‌ను ప్రారంభించారు. ఇందులో 32 రకాల పోషక పదార్థాలను ఒకే 8.5 గ్రాముల సాచెట్‌లో అందిస్తున్నారు. రోజుకు ఒకసారి నీరు లేదా పాలలో కలిపి తీసుకోవచ్చని సంస్థ తెలిపింది. వేర్వేరు పోషక పదార్థాల కోసం అనేక సీసాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్క సాచెట్‌తో సప్లిమెంట్ల వాడకాన్ని సులభతరం చేయాలన్నది దీని ఉద్దేశం. శక్తి, మెదడు పనితీరు, ఒత్తిడి, నిద్ర, చర్మం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, కీళ్లు, కంటి ఆరోగ్యం, గుండె, రక్తనాళాలు, కాలేయ...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article