ఓటరు జాబితా పరిశీలనకు ప్రజలు సహకరించాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
7టీవీ ఫోకస్, కూకట్ పల్లి, జూన్ 27: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కూకట్‌పల్లి మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును కలిసి ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేశారు. ఓటరు జాబితా సమగ్ర పరిశీలనకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కూకట్‌పల్లి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు, ఇతర అధికారులు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నట్లు వివరించి, ఎమ్మెల్యేకు కూడా ఎన్యూమరేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యుల ఓటరు వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads