WhatsApp Image 2026-06-27 at 1.12.23 PM
7TV Focus News

ఓటరు జాబితా వివరాలు పరిశీలించి సరిచేసుకోవాలి: తలసాని శ్రీనివాస్ యాదవ్

7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 27: సనత్‌నగర్ నియోజకవర్గంలోని హమాలీ బస్తీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఓటరు జాబితాతో పాటు కుటుంబ సమగ్ర వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని హమాలీ బస్తీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఎన్యుమరేటర్ పత్రాలను ప్రజలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి కుటుంబం ఓటరు జాబితాలోని వివరాలతో పాటు కుటుంబ సమగ్ర సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. పేరు, వయస్సు, చిరునామా తదితర...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article