ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’..
7tv focus : సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధమైంది. బాక్సాఫీసర్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోయిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోసొంతం చేసుకుంది. కాగా, నవంబర్ 12 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా వరల్డ్ వైడ్‌గా డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా, ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది.తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ,...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads