jail-1_V_jpg--816x480-4g
7TV Focus News

 ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్ ‘జైలర్ 2’.. కాని ఆ విష‌యంలో అభిమానులకు బిగ్ షాక్.. !

7tv focus : సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 12 (గురువారం) అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి రావడం విశేషం. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మరోసారి తనదైన స్టైల్, స్వాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. థియేటర్లలో ఈ...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article