ఓటు మనది మన అందరిదీ
జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 4 ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సార్ ప్రోగ్రామ్ మీద అవగాహన కార్యక్రమంప్రతి ఒక్కరూ కచ్చితంగా మీ ఓటునిబిఎల్ ఓ తొ తనిఖీ చేయించండిఈనెల 15 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఓటు ప్రతి ఒక్కరి హక్కు ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు కూడా కోల్పోవడం జరుగుతుంది కనుక ఓటు మన ప్రాథమిక హక్కు మీ ఓటు ఉన్న బూతులలో మీరు అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళండిమీ బిఎల్వతో మీ ఓటు సరిచూసి ఆన్లైన్ చేయించండికచ్చితంగా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ నుంచి పిలుపునివ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads