ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత
శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డి 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 23: ఓటరు జాబితాల పరిశీలనలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తలు, బీఎల్‌ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్‌ఎస్‌తో కలిసి నడిచిన కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో గెలిచిన నాయకులు పార్టీలు మారినా, పార్టీని నిలబెట్టేది కార్యకర్తలేనని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మౌలిక వసతులు, రహదారులు, ఫ్లైఓవర్లు, శాంతిభద్రతల పరిరక్షణలో విశేష పురోగతి సాధించామని తెలిపారు. కాంగ్రెస్...
⏱ Top Story
👁 36 Views |
⬇️ 0 Downloads