download (2)
7TV Focus News

ఓల్డ్‌ సిటీ కాదు.. ఒరిజినల్‌ సిటీ

హైదరాబాద్‌ 7tv focus : చంచల్‌గూడ-సంతోష్‌నగర్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హైదరాబాద్‌ అభివృద్ధి, మెట్రో విస్తరణ, మౌలిక వసతులు, పేదల సంక్షేమంపై సీఎం పలు కీలక ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వం కేవలం కొబ్బరికాయ కొట్టి ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పట్టించుకోలేదని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. బ్రిడ్జి నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం నిధులు కేటాయించి పనులను పూర్తి చేసిందని తెలిపారు. ‘ఓల్డ్‌ సిటీ కాదు.. ఒరిజినల్‌ సిటీ’ పాతబస్తీపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలోనే చెప్పినట్లు ఇది ఓల్డ్‌ సిటీ కాదని.. ‘ఒరిజినల్‌ సిటీ’ అని అన్నారు. ఇక్కడి ప్రతి...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article