nasthi_V_jpg--816x480-3g
7TV Focus News

 కరెంటు కోతలకు నిరసనగా సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన

7tv focus : చేతికొస్తున్న వరి పంటలు ఎండిపోతుంటే నిరంతరం కరెంటు కోతలు విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వానికి రైతుల కష్టాలు పట్టవా అంటూ సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నస్తీపూర్ సబ్ స్టేషన్ ఎదుట మంగాపూర్ గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పంట సాగు నుండి పంట చేతికొచ్చే దశ వరకు రైతులను అన్ని రకాలుగా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మొన్నటి వరకు యూరియా కోసం నానా ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం చేతికొచ్చిన పంటలను దక్కించుకుందామంటే కరెంటు కోతలు విధిస్తూ పంటలు...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article