images (1)
7TV Focus News

క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో క్యాబినెట్ విస్త‌ర‌ణ క‌ల‌క‌లం.. 

 7tv desk : కర్ణాటక కాంగ్రెస్ (Karnataka Congress) ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి బయటపడింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) నేతృత్వంలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) కు ముహూర్తం ఖరారైన వేళ పార్టీలో అసంతృప్త జ్వాల‌లు వెల్లువెత్తాయి. క్యాబినెట్‌లో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇండి నియోజకవర్గ ఎమ్మెల్యే యశవంతరాయగౌడ వి పాటిల్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాణికి అందజేశారు. ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి బయటపడింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) నేతృత్వంలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) కు ముహూర్తం ఖరారైన వేళ పార్టీలో అసంతృప్త జ్వాల‌లు వెల్లువెత్తాయి. క్యాబినెట్‌లో చోటు దక్కకపోవడంపై తీవ్ర...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article