కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ 7tv focus : హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ నెయ్యి తయారీ, విక్రయ ముఠాలపై హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ (హెచ్-ఫాస్ట్), ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకేసారి 130 ప్రాంగణాల్లో (39 తయారీ కేంద్రాలు, 91 విక్రయ దుకాణాలు) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాదాపు 36 టన్నుల కల్తీ నెయ్యి, దానికి ఉపయోగించే ముడి పదార్థాలు, హానికర రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపగా, స్వాధీనం చేసుకున్న సరుకును ఫుడ్ సేఫ్టీ అథారిటీకి అప్పగించారు. సుమారు 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల ముడిసరుకులు, 1,200...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads