కళ్ల ముందు ప్రపంచాన్ని ఉంచుతుంది పుస్తకం..
హైదరాబాద్ 7tv focus : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలంటారు. కళ్ల ముందు ప్రపంచాన్ని ఉంచుతుంది. ఆలోచనలను విశాలం చేస్తుంది. కొత్త మనిషిగా లోకానికి పరిచయం చేస్తుంది. మట్టికరిచిన మనిషిని సైతం పైకిలేపి నిలబెడుతుంది. ‘పుస్తకం మనిషిని ఉన్నతీకరిస్తుందని’ అంబేద్కర్ మహాశయుడు అందుకే అన్నాడేమో.! ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలలో వేలకొద్దీ స్నేహితులున్నా దొరకని ఆత్మస్థైర్యాన్ని ఒక పుస్తకం ఇవ్వగలదు. ఓటీటీ, యూట్యూబ్‌లలో ఉర్రూతలూగించే వెబ్‌సిరీ్‌సలు చూసినా కలగని ఆనందాన్ని కూడా పుస్తకంతోనే పొందచ్చు. నగరంలో 83 పౌర గ్రంథాలయాలున్నాయి. ప్రతీ లైబ్రరీలో యువతీ, యువకుల సందోహమే! కాకపోతే వారంతా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు. ఈ తరంలో సాహిత్య పఠనాసక్తిని పెంపొందించడానికి మంచి అవకాశం. అయినా అందుకు నడుం కట్టేదెవ్వరు? అటెండర్లే గ్రంథ పాలకులు స్వాభిమాన...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads