కష్టతరంగా మారిన రేషన్ కార్డు కేవైసీ విధానం.
గురుకుల, సంక్షేమ హాస్టల్ల దగ్గరనే విద్యార్థుల ఈ కేవైసీ ని పూర్తి చేయాలి. 7 టీవీ న్యూస్, ఫోకస్,, 1/8/2026/ నారాయణపేట జిల్లా జె.వెంకటపతి రాజుపుడమి ఫౌండేషన్ చైర్మన్ రేషన్ కార్డుల కేవైసీ సంబంధించిన వివరాలు ఈనెల చివరి వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ కేవైసీ పూర్తి చేయడం కోసం ఇతర ప్రాంతాలలో వివిధ గురుకుల పాఠశాలలో మరియు సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న అనేక మంది విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.గురుకులాల నుండి ఒకేసారి పిల్లలను పంపించడం కుదరదని పాఠశాల ప్రిన్సిపల్ చెప్తున్నారు. కావున పిల్లల చదువులకు అంతరాయం కలగకుండా ఒకే దగ్గర ఉంటున్న వందలాది మంది పిల్లల దగ్గరికి అక్కడ అందుబాటులో...
⏱ Top Story
👁 44 Views |
⬇️ 0 Downloads