కాంగ్రెస్‌లో కలవొద్దు అని వాదించిన మహానుభావుడు జయశంకర్ సార్
7tv desk : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్(Jayashankar) జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు(Tribute) అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 75వ సారి ఇవాళ ఆయన ఢిల్లీలో ఉన్నడు. ముఖ్యమంత్రి అయి 32 నెలలు కూడా కాలేదు.. రేపటితోనో, ఎల్లుండితోనో అవుతయి. కానీ 13 రోజులకోసారి ఢిల్లీ పోతడు.. 2,3 రోజులు అక్కడుంటడు. దేహి దేహీ అని ఈ రోజు అక్కడ యాచిస్తున్నడు. మరి యాచిస్తున్నడో..? వాళ్లకు ఇచ్చొస్తున్నడో.. కానీ మొత్తానికి ఢిల్లీ వాళ్లను యాచించి.. ఢిల్లీ వాళ్ల ముందు గులాంగిరీ చేసుడు.....
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads