Chinna-reddy_V_jpg--816x480-4g
7TV Focus News

కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయంపై స్పందించిన చిన్నారెడ్డి

హైదరాబాద్‌ 7tv focus : వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై మాజీ మంత్రి , ప్లానింగ్‌ కమిషన్ వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డిచేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధిష్టానంచర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగిం చాలని అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా అధిష్టానం నిర్ణయంపై చిన్నారెడ్డి తొలిసారి స్పందించారు.తనకు పదవులపై సోకు లేదని స్పష్టం చేశారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఒక్క పోటుతో కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి కూడా “టిల్ ఫర్థర్ ఆర్డర్” అని ఇచ్చారని తెలిపారు. ఇందిరాగాంధీ పార్టీ పెట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని పేర్కొన్నారు. పదవులు లేకున్నా గౌరవం నాకు ఉంటుంది....
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article