కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
7tv focus : కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డి మేనమామ వెంకట రాంరెడ్డి దళిత కుటుంబాన్ని గుడిలోకి రాకుండా అడ్డుకున్నాడని తెలిసిందే. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఓ దళిత వ్యక్తి తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకునేందుకు ఆలయంలోకి వెళ్లే క్రమంలో వారిని అడ్డుకున్న వెంకటరాంరెడ్డి ఈ గుడి మేము కట్టించాం.. మీరు ఎలా వస్తారంటూ అతనితో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ ఘటనపై బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.మేం కట్టుకున్న గుడి లోపలికి మీరు ఎట్ల వస్తరు’ అని వనపర్తి జిల్లా మంగంపల్లిలో ఎస్సీ మాదిగ యువకుడిని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే...
⏱ Top Story
👁 17 Views |
⬇️ 0 Downloads